Chandrababu Campaign: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు.. టీడీపీ పర్యటనలో ఉద్రిక్తత..( లైవ్)
కర్నాటక బోర్డర్ నుంచి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. శాంతిపురం మండలం పెద్దూరు
కర్నాటక బోర్డర్ నుంచి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. శాంతిపురం మండలం పెద్దూరు దగ్గర చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీగా చేరుకున్నారు టీడీపీ శ్రేణులు. అదే టైమ్‌లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. చంద్రబాబు రోడ్ షోకు అనుమతి లేదని అంటున్నారు. ఒకవేళ రోడ్‌షోకు వెళితే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు,. ఏపీ బార్డర్ దగ్గరకు అడిషనల్ ఎస్పీతో పాటు నలుగురు డీఎస్పీలు చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నేతలు, కార్యకర్తలను కుప్పం నియోజకవర్గంలోకి అనుమతించడం లేదు.
Published on: Jan 04, 2023 04:23 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

