Big News Big Debate: ఏపీలో క్వశ్చన్ పేపర్స్ లీక్స్‌కి బాధ్యులెవరు?.. రాజుకున్న రగడపై టీవీ9 బిగ్ డిబేట్

| Edited By: Anil kumar poka

May 11, 2022 | 7:05 PM

పేపర్‌ లీక్స్‌లో అదే అసలైన ట్విస్టా? నారాయణ ఎలా ఇరుక్కున్నారు? లీక్స్‌లో యాజమాన్యం పాత్రేంటి? పొలిటికల్‌ వార్‌కు సెంటర్‌గా మారిందా?

పేపర్‌ లీక్స్‌ కేసు ట్విస్టులు తిరుగుతోంది. నారాయణను అరెస్టు చేసి చిత్తూరు తరలించినంత సమయం కూడా పట్టలేదు ఆయనకు బెయిల్‌ మంజూరు. సంస్థలతో ఆయనకు సంబంధమున్నట్లు సరైన ఆధారాలు లేవని వాదనతో బెయిల్‌ దొరికింది. ఇటు వైసీపీ సర్కారు మాత్రం తమ దగ్గర ఆధారాలున్నాయంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తజంటకు స్నేహితుల గిఫ్ట్‌ !! ఐడియా అదుర్స్‌ గురూ

రష్మికను పక్కకు నెట్టేసిన బామ్మ !! సామీ..సామీ.. పాటకు డాన్స్‌ ఇరగదీసిందిగా

వేగంగా దూసుకొస్తున్న కారు !! ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

మార్కెట్‌లోకి కొత్త రకం బీర్‌.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..

Viral Video: ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం !! ఆ తర్వాత ??