Big News Big Debate: కేంద్రం వర్సెస్ తెలంగాణ సర్కార్.. పీక్ స్టేజికి వరి వార్
కేసీఆర్ గర్జనలు పార్లమెంట్‌కు వినిపించాయా? గల్లీలో కాషాయం హెచ్చరికలు ఎవరికి? ఏపీ అసంతృప్తులు ఏ తీరానికి? కుల సమీకరణాల్లో విధేయత వెనకపడిందా?
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వరి వార్ పీక్ స్టేజికి వెళ్లింది. ఇన్ని రోజులు నిరసనలు, ఆందోళనలకే పరిమితమైన వరి ఉద్యమం.. ఇప్పుడు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకునే వరకూ వెళ్లింది. ఢిల్లీ వేదికగా కేసీఆర్ గర్జిస్తే.. గల్లీ వీధుల్లో గులాబీ నేతలు గాండ్రించారు. వడ్లు కొనే దాక వదిలేది లేదని టీఆర్ఎస్ వార్నింగ్ ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే గద్దె దించుతామంటూ లోకల్ కమలం క్యాడర్ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ : ఎలక్షన్.. సెలక్షన్
Published on: Apr 11, 2022 07:23 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

