Balineni Srinivasa Reddy: వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం! బాలినేని శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్..(వీడియో)
Balineni Srinivasa Reddy - Vangaveeti Mohana Ranga: వంగవీటి రంగా వర్థంతి రోజు ఆయన కుమారుడు వంగవీటి రాధ చేసిన కామెంట్స్ కాకరేపాయి. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని, రెక్కీ నిర్వహించారని రాధ కామెంట్స్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.
Published on: Dec 29, 2021 05:24 PM
వైరల్ వీడియోలు
Latest Videos