Balakrishna - Chandrababu Naidu: చంద్రబాబు అరెస్ట్ పై విజయవాడ బయల్దేరిన ఎమ్మెల్యే బాలకృష్ణ..

Balakrishna – Chandrababu Naidu: చంద్రబాబు అరెస్ట్ పై విజయవాడ బయల్దేరిన ఎమ్మెల్యే బాలకృష్ణ..

Anil kumar poka

|

Updated on: Sep 09, 2023 | 8:59 PM

విజయవాడ బయల్దేరారు ఎమ్మెల్యే బాలకృష్ణ, కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి విజయవాడకు పయనం అయ్యారు. ఇప్పటికే ఈ కేసుపై కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందన్న బాలకృష్ణ.. కోర్టు విచారణలో నిజానిజాలు తెలుస్తాయన్నారు. కావాలనే కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..