Watch Video: ఏపీలో వేడెక్కిన తుఫాన్ రాజకీయం.. టీడీపీ- వైసీపీ మధ్య మాటల యుద్ధం..!
తుఫాన్ నష్టంపై ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోస్తున్నాయి. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే .. తుఫాన్‌తో రైతులు నష్టపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాము రైతులకి మేలు చేయాలని ప్రవేశపెట్టిన పథకాలకు మంగళం పాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుఫాన్ నష్టంపై ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోస్తున్నాయి. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే .. తుఫాన్‌తో రైతులు నష్టపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాము రైతులకి మేలు చేయాలని ప్రవేశపెట్టిన పథకాలకు మంగళం పాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యల్ని కొట్టిపడేసిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. రైతులకు ఎవరేం మేలు చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీనికి సంబంధించి వేదికను నిర్ణయిస్తే తాను చర్చకు వచ్చేందుకు సిద్ధమన్నారు. ఇద్దరు నేతల కామెంట్లు బిగ్ ఫైట్‌లో చూద్దాం.
వైరల్ వీడియోలు
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

