Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం..లైవ్.
ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు వెలువరిస్తున్న సుప్రీంకోర్టు. తీర్పును చదువుతున్న ఐదుగురు జడ్జిల ధర్మాసనం. సుప్రీం జడ్జిమెంట్ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో అలర్ట్. ముందస్తుగా జమ్ముకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం. ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా గౌరవించాలన్న బీజేపీ. తీర్పు ఎలా ఉన్నా శాంతికి విఘాతం కలిగిచబోమన్న ఎన్‌సీ. 370ని పునరుద్ధరిస్తుందన్న ఆశతో కశ్మీర్ పార్టీలు.. 2019 ఆగస్టు 5న 370 ఆర్టికల్‌ను రద్దుచేసిన కేంద్రం.
ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు వెలువరిస్తున్న సుప్రీంకోర్టు. తీర్పును చదువుతున్న ఐదుగురు జడ్జిల ధర్మాసనం. సుప్రీం జడ్జిమెంట్ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో అలర్ట్. ముందస్తుగా జమ్ముకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం. ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా గౌరవించాలన్న బీజేపీ. తీర్పు ఎలా ఉన్నా శాంతికి విఘాతం కలిగిచబోమన్న ఎన్‌సీ. 370ని పునరుద్ధరిస్తుందన్న ఆశతో కశ్మీర్ పార్టీలు.. 2019 ఆగస్టు 5న 370 ఆర్టికల్‌ను రద్దుచేసిన కేంద్రం. తీర్పును వెలువరిస్తున్న జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ BR.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

