AP New Cabinet: మంత్రి పదవి దక్కినందుకు విడదల రజనీ ఎమోషనల్.. సీఎం జగన్ గొప్ప నాయకుడంటూ..

Janardhan Veluru

|

Updated on: Apr 11, 2022 | 11:52 AM

అనూహ్యంగా తనకు మంత్రి పదవి దక్కిందంటూ జగన్ కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకున్న విడదల రజనీ సంతోషం వ్యక్తంచేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ర్యాలీగా బయల్దేరారు విడదల రజనీ(Vidadala Rajini).

YS Jagan New Cabinet: అనూహ్యంగా తనకు మంత్రి పదవి దక్కిందంటూ జగన్ కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకున్న విడదల రజనీ సంతోషం వ్యక్తంచేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ర్యాలీగా బయల్దేరారు విడదల రజనీ. తన సంతోషాన్ని టీవీ9తో పంచుకున్నారామె. సీఎం గొప్ప నాయకుడంటూ ఆమె కొనియాడారు. తనను కేబినెట్‌లోకి తీసుకుని గొప్ప అవకాశం కల్పించారని అన్నారు. ఈ మధుర ఘట్టాన్ని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించారు. తనకు ఏ శాఖను కేటాయించినా కష్టపడి పనిచేసి, న్యాయం చేస్తానన్నారు విడదల రజనీ.

జగన్ కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకున్న విడదల రజనీ ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..

Also ReadAP New Cabinet Live: కొలువు దీరుతున్న మంత్రి వర్గం.. జగన్ కేబినెట్ 2.0లో వీరే కొత్త మంత్రులు..

Published on: Apr 11, 2022 11:52 AM