AP New Districts Names Announced: ఏపీలో 26 జిల్లాలు.. కొత్త జిల్లాల పేర్లు ఇవే.. అనౌన్స్ చేసిన సర్కార్..(వీడియో)
AP New Districts: ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)లో కొత్త జిల్లాలు రూపుదిద్దుకోబోతున్నాయి. ఇందుకు కావల్సిన మ్యాప్ సిద్ధమైంది. రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలను రెడీ చేసింది. ఈ మేరకు 26 కొత్త జిల్లాల ప్రతిపాదనల రిపోర్టును
Published on: Jan 26, 2022 08:54 AM
వైరల్ వీడియోలు
Latest Videos