Watch Video: విశాఖకు CMO తరలింపు బూటకం.. మాజీ మంత్రి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖకు సీఎంఓ తరలింపు అనేది వట్టి బూటకమని మాజీమంత్రి గంటా శ్రీనివాస్ రావు విమర్శించారు. మొదట విశాఖను ఏపీ పాలనా రాజధానిగా ప్రకటించినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా తాను ఆహ్వానించానని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే రాజకీయంగా లబ్ధి పొందేందుకు జగన్..
విశాఖకు సీఎంఓ తరలింపు అనేది వట్టి బూటకమని మాజీమంత్రి గంటా శ్రీనివాస్ రావు విమర్శించారు. మొదట విశాఖను ఏపీ పాలనా రాజధానిగా ప్రకటించినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా తాను ఆహ్వానించానని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే రాజకీయంగా లబ్ధి పొందేందుకు జగన్ విశాఖకు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ విశాఖ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం సభలో మాజీ మంత్రి గంటా పాల్గొన్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos