Watch Video: ఏపీలో కూటమి మేనిఫెస్టోపై బీజేపీ నేత GVL సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
AP Elections 2024: ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై బీజేపీ నేత జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది జనసేన సపోర్ట్‌తో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో మాత్రమే అన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిందని గుర్తుచేశారు. బీజేపీకి జాతీయ విధానం ఉంది... అందుకే ఏపీలో విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోలో భాగస్వామి కాలేదన్నారు.
ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై బీజేపీ నేత జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది జనసేన సపోర్ట్‌తో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో మాత్రమే అన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిందని గుర్తుచేశారు. బీజేపీకి జాతీయ విధానం ఉంది… అందుకే ఏపీలో విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోలో భాగస్వామి కాలేదన్నారు. ఏపీలో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ను ఏపీలో కూటమి సరిగా వాడుకోవడం లేదని జీవీఎల్ అసహనం వ్యక్తంచేశారు. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీచేసినా 18శాతం ఓట్లు వస్తాయని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ విధానం మారదని జీవీఎల్ అన్నారు.
Published on: May 01, 2024 01:08 PM
వైరల్ వీడియోలు
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

