జగిత్యాల జిల్లాలోని కోరుట్ల బస్ స్టాండ్ వద్ద రుమాన్ అనే యువకుడు బురఖా ధరించి అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడ్డాడు. ఫోన్లో మగ గొంతుతో మాట్లాడటంతో ప్రయాణికులకు అనుమానం వచ్చి ఆర్టీసీ సెక్యూరిటీకి అప్పగించారు. స్నేహితుడి కోసం బురఖా ధరించినట్లు యువకుడు పేర్కొనగా, భద్రతా సిబ్బంది విస్మయం వ్యక్తం చేశారు.