DGP Face to Face: ఏపీలో శాంతిభద్రతలపై డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డితో ఫేస్ టు ఫేస్.

| Edited By: Ram Naramaneni

Jun 28, 2023 | 3:17 PM

పోలీసులపై టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను ఏపీ పోలీస్ బాస్ రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. టిడిపి నేతలపై ఎక్కువగా కేసులు నమోదు చేస్తున్నామని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు అలా ఆరోపణలు చేసే వారికి ఆధారాలతో సహా సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.

పోలీసులపై టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను ఏపీ పోలీస్ బాస్ రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. టిడిపి నేతలపై ఎక్కువగా కేసులు నమోదు చేస్తున్నామని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు అలా ఆరోపణలు చేసే వారికి ఆధారాలతో సహా సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. ఎస్సీలు ST లు ఎక్కువగా హత్యలకు గురవుతున్నారు అనేది అవాస్తవమని విశాఖపట్నంలో శాంతిభద్రతలు భేసుగ్గా ఉన్నాయని అంటున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Published on: Jun 28, 2023 01:56 PM