Jagananna Vidya Deevena: విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి విద్యాదీవెన డబ్బు జమ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఇవాళ సీఎం వైఎస్ జగన్ బాపట్లలో పర్యటించారు. జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీని బటన్ నొక్కి పంపిణీ చేశారు ముఖ్యమంత్రి.
ఇవాళ సీఎం వైఎస్ జగన్ బాపట్లలో పర్యటించారు. జగనన్న విద్యాదీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీని బటన్ నొక్కి పంపిణీ చేశారు ముఖ్యమంత్రి. బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ బహిరంగ సభా ప్రాంగణంలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.20కి తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం.
Published on: Aug 11, 2022 10:30 AM
వైరల్ వీడియోలు
Latest Videos