News Watch Live: ‘ఆపరేషన్‌ మునుగోడు’ షురూ!

News Watch Live : తెలంగాణలో మరో ఉప ఎన్నికపోరు మొదలైంది. గతంలో హుజురాబాద్ బైపోల్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హుజురాబాద్‌ ఉపఎన్నికకూ మునుగోడు బైపోల్‌కు తేడా ఒక్కటే.. అక్కడ అధికార పార్టీపై అలకవహించిన రాజేంద్రుడ్ని తనవైపుకు లాగితే.. ఇక్కడ పార్టీపై బండెడు కోపంతో ఉన్న స్థానికంగా బలం..బలగమున్న రాజగోపాలుడ్ని తనవైపు లాగేసింది కమలదళం. దీని గురించి తాజా సమాచారం ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu