YS Jagan: పల్నాడు లో వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

|

Nov 15, 2023 | 11:54 AM

పల్నాడు జిల్లా మాచర్లలో నిర్మించనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులను సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. పల్నాడు జిల్లాలో కరువును పారదోలేందుకు వైఎస్‌ఆర్‌ పల్నాడు కరువు నివారణ పథకం కింద ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దాదాపు 25 వేల ఎకరాలకు సాగునీరు, 20 వేల జనాభాకు తాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లభించాయి. ఏపీలో పూర్తిగా పైప్‌లైన్‌ ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టు ఇది.

పల్నాడు జిల్లా మాచర్లలో నిర్మించనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులను సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. పల్నాడు జిల్లాలో కరువును పారదోలేందుకు వైఎస్‌ఆర్‌ పల్నాడు కరువు నివారణ పథకం కింద ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దాదాపు 25 వేల ఎకరాలకు సాగునీరు, 20 వేల జనాభాకు తాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లభించాయి. ఏపీలో పూర్తిగా పైప్‌లైన్‌ ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టయ్యే వ్యయం 340 కోట్ల రూపాయలు. మొత్తం నాలుగు పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. కృష్ణా నది నుంచి 1.57 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వెనుకబడిన మెట్ట ప్రాంతాలకు మళ్లించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషి నూరేళ్లు జీవించడం ఇక సులువే !! బయోలాజికల్‌ ఏజ్‌ తగ్గించడంపై ఫోకస్‌

కార్తీక దీపాలు వెలిగించేందుకు 10 కి.మి. కొండెక్కుతున్న భక్తులు

15 అడగుల పొడవు భారీ ఆకారంలో కొండ చిలువ !! పుట్టపర్తిలోని ఓ ఇంటి ఆవరణలో హల్‌చల్‌

థర్డ్‌ ఏసీ టికెట్‌ ఉన్నా ట్రైన్ ఎక్కలేక అవస్థ !! టికెట్‌ డబ్బులు వాపసు ఇవ్వాలని డిమాండ్‌

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీకి A++ గ్రేడ్‌.. ఇక విదేశాల్లోనూ బ్రాంచ్‌లు పెట్టుకోవచ్చు