AP BJP Chief Purandeshwari: ఏపీలో పొత్తులపై పురందేశ్వరి క్లారిటీ.. జనసేనతో పొత్తుపై..?
జనసేనతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు BJP AP అధ్యక్షురాలు పురంధేశ్వరి. జనసేన నేతలతో సమన్వయం చేసుకుంటామన్నారు. జనసేన మిత్రపక్షమే అన్నారు.ఒక్క APకే 22 లక్షలకుపైగా ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు పురంధేశ్వరి. కానీ ఏపీలో 35 శాతం కూడా ఇళ్ల నిర్మాణం జరగలేదన్నారు.
జనసేనతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు BJP AP అధ్యక్షురాలు పురంధేశ్వరి. జనసేన నేతలతో సమన్వయం చేసుకుంటామన్నారు. జనసేన మిత్రపక్షమే అన్నారు.ఒక్క APకే 22 లక్షలకుపైగా ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు పురంధేశ్వరి. కానీ ఏపీలో 35 శాతం కూడా ఇళ్ల నిర్మాణం జరగలేదన్నారు.దీనిపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు పురంధేశ్వరి.పోలవరం విషయంలో కేంద్రం నుంచి సహకారం అందట్లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే.. కేంద్రానికే ఇచ్చేయాలన్నారు పురంధేశ్వరి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
వైరల్ వీడియోలు
Latest Videos