AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం

Shaik Madar Saheb

|

Updated on: Jul 22, 2024 | 10:20 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తారు.. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తారు.. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున, మరో 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Published on: Jul 22, 2024 10:00 AM