Amit Shah: తెలంగాణ విమోచన దినోత్సవ పేరుతో అమిత్ షా బహిరంగ సభ లైవ్ వీడియో

Amit Shah: తెలంగాణ విమోచన దినోత్సవ పేరుతో అమిత్ షా బహిరంగ సభ లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 17, 2021 | 3:34 PM

తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సభకు ముఖ్య అతిథిగా హజరవుతున్నారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన ప్రదేశంలోనే ఈ సభ నిర్వహిస్తూ సెంటిమెంటును రాబట్టే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.