Alla Ramakrishna Reddy: నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ విధేయుడినే..

Alla Ramakrishna Reddy: నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ విధేయుడినే..

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Apr 04, 2023 | 4:11 PM

నిన్న జరిగిన మీటింగ్‌కు గైర్హాజరు కావడంపై వివరణ ఇచ్చారు MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్‌కు విధేయుడిగానే ఉంటానని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హసీన అందిస్తారు..

Published on: Apr 04, 2023 03:39 PM