Ayodhya Ram Mandir: జనవరి 22న ప్రతి ఇంటా దీపాలు వెలిగించండి.. ప్రధాని మోదీ పిలుపు
అయోధ్యలో దాదాపు రూ.15,700 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను శనివారంనాడు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. జనవరి 22 కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. అయితే ఆ రోజున ఆహ్వానం అందిన వారు మాత్రమే అయోధ్యకు రావాలని సూచించారు.
అయోధ్యలో జనవరి 22న జరిగే బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రజలు ఎవరూ రావొద్దని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఆ రోజున ప్రజలు తమ ఇళ్లలోని దీపాలను వెలిగించి దీపావళి జరుపుకోవాలని సూచించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఆ చారిత్రక రోజును ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అయోధ్యలో దాదాపు రూ.15,700 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను శనివారంనాడు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. జనవరి 22 కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. అయితే ఆ రోజున ఆహ్వానం అందిన వారు మాత్రమే అయోధ్యకు రావాలని సూచించారు. ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగిన మరుసటి రోజు.. అంటే జనవరి 23 నుంచి ప్రజలు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవచ్చని సూచించారు.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

