Janasena Party: తిరుపతి ఉపపోరుపై కమలనాథులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన..
తిరుపతిలో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థి పోటీ చేయాలని పీఏసీ సభ్యులు కోరగా..
- Anil kumar poka
- Publish Date -
10:45 am, Fri, 22 January 21