Paris Olympics 2024: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
Manu Bhakar Met Union Minister Jyotiraditya Scindia: పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మను భాకర్‌కు సింధియా స్వాగతం పలికారు. సింధియాతో భేటీలో మను భాకర్ తల్లిదండ్రులు, కోచ్ కూడా ఉన్నారు. మను భాకర్ కోచ్‌ని కూడా సింధియా ప్రశంసించారు.
Manu Bhakar Met Union Minister Jyotiraditya Scindia: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. జ్యోతిరాదిత్య సింధియా తన కార్యాలయంలో మను భాకర్‌కు స్వాగతం పలికారు. ఈ సమయంలో, మను భాకర్‌తోపాటు ఆమె కోచ్ జస్పాల్ రానా, ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మను భాకర్ దేశానికి కీర్తిని తెచ్చిపెట్టిందని ప్రశంసించారు. మను భాకర్ తల్లిదండ్రులను కూడా ఆయన ప్రశంసించారు.
Published on: Aug 09, 2024 07:34 PM
వైరల్ వీడియోలు
Latest Videos