Oldcity Accident: పాతబస్తీలో బెంజ్ కారు బీభత్సం.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద అతివేగంగా వాహనాల ఢీ.. ఒకరు మ‌ృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ పాతబస్తీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. శాలిబండ చౌరస్తా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద అదుపుతప్పిన కారు అతివేగంగా వాహనాలపైకి దూసుకెళ్లింది.

Oldcity Accident: పాతబస్తీలో బెంజ్ కారు బీభత్సం..  ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద అతివేగంగా వాహనాల ఢీ.. ఒకరు మ‌ృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు
Oldcity Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 24, 2021 | 6:49 AM

Hyderabad Rash Driving :హైదరాబాద్ పాతబస్తీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. శాలిబండ చౌరస్తా ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద అదుపుతప్పిన కారు అతివేగంగా వాహనాలపైకి దూసుకెళ్లింది. అడ్డొచ్చిన వెహికల్‌తో పాటు రోడ్డుపై ఉన్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యాచకురాలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఒక్కసారిగా ఢీ కొట్టడంతో.. ఓ ఆటోతో పాటు పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. సాలమ్మ అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తర్వాత కారు యజమాని పరారయ్యాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…. 

Mimi Chakraborty: ఐఏఎస్‌ను అంటూ.. నటి, ఎంపీ మిమి చక్రవర్తినే బోల్తా కొట్టించిన కేటుగాడు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Balaram Naik: అన్ని పత్రాలు ఉన్నాయి.. ఈసీ అనర్హత వేటుపై స్పందించిన బలరాం నాయక్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!