Uttarakhand Glacier Burst video: దేవభూమిలో జలప్రళయం వెనుక కారణం ఏంటి ?

Anil kumar poka

|

Updated on: Feb 08, 2021 | 4:31 PM

ఉత్తరాఖండ్‌లో ఒక్కసారిగా వఛ్చి పడిన వరదలతో ముఖ్యంగా చమోలీ జిల్లా వణికిపోయింది. ఈ జిల్లాకు సమీపంలోని అలకానంద, ధౌలి గంగా నదులు ఉప్పొంగి ప్రవహించడంతో రుషి గంగ పవర్ ప్రాజెక్టు (డ్యామ్) వరదనీటితో నిండిపోయింది..