News Watch LIVE : అభిషేక్ అరెస్ట్.. నెక్ట్స్ ఎవరు..? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచింది. అరెస్ట్‌లు, దాడులతో స్కామ్‌లో ఉన్నవారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌చేసింది.
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచింది. అరెస్ట్‌లు, దాడులతో స్కామ్‌లో ఉన్నవారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌చేసింది. ఇవాళ మరికొంత మందిని ప్రశ్నించే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు అభిషేక్‌ని కస్టడీకి తీసుకున్న సీబీఐ అతని నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకారు మరికొంత మందికి సమన్లు జారీ చేసి ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది.
Published on: Oct 11, 2022 08:26 AM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

