AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు.. లైవ్ వీడియో

తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు.. లైవ్ వీడియో

Phani CH
|

Updated on: Dec 24, 2021 | 5:28 PM

Share

ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై రచ్చరచ్చ అవుతుంటే…. తెలంగాణ సర్కార్‌ మాత్రం టాలీవుడ్‌పై వరాల జల్లు కురిపించింది. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.