Tamarind Water Benefits : చింతపండు నీళ్లతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

Tamarind Water Benefits : చింతపండు నీళ్లతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

Phani CH

|

Updated on: Dec 24, 2021 | 4:33 PM

సాధారణంగా భారతీయ వంటకాలలో చింతపండును విరివిగా ఉపయోగిస్తుంటారు. సాంబార్, పప్పులలో తప్పనిసరిగా చింతపండు ఉండాల్సిందే.

సాధారణంగా భారతీయ వంటకాలలో చింతపండును విరివిగా ఉపయోగిస్తుంటారు. సాంబార్, పప్పులలో తప్పనిసరిగా చింతపండు ఉండాల్సిందే. కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా చింతపండు ఎంతో మంచిది. ఇందులో విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ చింతపండు నీరు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అవేంటో ఇప్పడు చూద్దాం.. టాన్సిల్స్ సమస్యను తగ్గించడంలో చింతపండు నీరు చాలాబాగా పనిచేస్తుంది. గొంతు, చెంపల చుట్టు నొప్పి రావడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Eternal Flame Falls : ఆ జలపాతం వెనక ఆరని దీపం !! దైవ మాయేనా ?? వీడియో

బ్యాట్స్‌మెన్‌ భారీ సిక్స్‌కి అభిమాని తల పగిలి !! చివరికి ఏమైందంటే ?? వీడియో

అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపిన నూతన వధూవరులు !! పెళ్లి లో ఊహించని షాక్ !! వీడియో

ప్రపంచంలోనే ఖరీదైన టీ పొడి !! కిలో ధర ఎంతో తెలిస్తే షాక్ !! వీడియో