ప్రపంచంలోనే ఖరీదైన టీ పొడి !! కిలో ధర ఎంతో తెలిస్తే షాక్ !! వీడియో
మనోహరి గోల్డ్ టీ తన రికార్డును తానే బద్దలు కొట్టి మరోసారి చరిత్ర సృష్టించింది. గోల్డ్ టీని సౌరవ్ టీ ట్రేడర్స్ కిలో 99,999 ధరకు కొనుగోలు చేసింది.
మనోహరి గోల్డ్ టీ తన రికార్డును తానే బద్దలు కొట్టి మరోసారి చరిత్ర సృష్టించింది. గోల్డ్ టీని సౌరవ్ టీ ట్రేడర్స్ కిలో 99,999 ధరకు కొనుగోలు చేసింది. “టీ వేలంలో ఇది ప్రపంచ రికార్డు. ఈ మనోహరి గోల్డ్ టీని ఎగువ అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లాలో ఉన్న మనోహరి టీ ఎస్టేట్ ఉత్పత్తి చేస్తుంది. బహిరంగ వేలంలో టీకి చెల్లించిన అత్యధిక ధర ఇదేనని మనోహరి గోల్డ్ టీ చాలా ప్రత్యేకమైనది , అరుదైనది. దీనిని డిబ్రూఘర్ జిల్లాలోని మనోహరి టీ ఎస్టేట్ ఉత్పత్తి చేస్తుంది. ఈ టీ పొడిని కాచినపుడు డికాక్షన్ ముదురు పసుపు పచ్చ రంగులో ఉంటుందని, సేవిస్తే మనసు తేలికపడిన భావన కలుగుతుందని, పలు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని మనోహరి టీ ఎస్టేట్ యజ మాని రాజన్ లోహియా చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
బ్యాట్స్‌మెన్ భారీ సిక్స్‌కి అభిమాని తల పగిలి !! చివరికి ఏమైందంటే ?? వీడియో
అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపిన నూతన వధూవరులు !! పెళ్లి లో ఊహించని షాక్ !! వీడియో
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

