బ్యాట్స్‌మెన్ భారీ సిక్స్‌కి అభిమాని తల పగిలి !! చివరికి ఏమైందంటే ?? వీడియో
క్రికెట్ మ్యాచ్‌లలో ఆటగాళ్లు కొట్టిన బంతులను అందుకోవడానికి మైదానంలో ఫీల్డర్లతో పాటు స్టేడియంలోని అభిమానులు కూడా ఎంతో ఆరాటపడతారు.
క్రికెట్ మ్యాచ్‌లలో ఆటగాళ్లు కొట్టిన బంతులను అందుకోవడానికి మైదానంలో ఫీల్డర్లతో పాటు స్టేడియంలోని అభిమానులు కూడా ఎంతో ఆరాటపడతారు. అయితే వాటిని జాగ్రత్తగా పట్టుకుంటే పర్వాలేదు కానీ పొరబాటున అటూ ఇటూ అయినా గాయాల బారిన పడాల్సిందే. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్- 2021లో అలాంటి సంఘటనే జరిగింది. ఓ బ్యాట్స్ మెన్ కొట్టిన భారీ సిక్స్‌ను క్యాచ్‌గా పట్టుకుందామని ప్రయత్నించిన ఓ అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. ఏకంగా తల పగిలి రక్తం చిమ్మింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

