అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపిన నూతన వధూవరులు !! పెళ్లి లో ఊహించని షాక్ !! వీడియో
మేళతాళాలతో, డప్పు చప్పుళ్లతో సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో కాల్పులు కలకలం రేపాయి. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ పెళ్లి వేడుకలో వధూవరులు ఇద్దరు అదే తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
మేళతాళాలతో, డప్పు చప్పుళ్లతో సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో కాల్పులు కలకలం రేపాయి. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ పెళ్లి వేడుకలో వధూవరులు ఇద్దరు అదే తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇందులో కొత్తగా పెళ్లయిన వధూవరులు గన్‌తో 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన డిసెంబర్ 9న ఘజియాబాద్‌లోని సూర్య ఫామ్ హౌస్‌లో వివాహ సమయంలో జరిగింది. వధూవరులు ఇద్దరూ ఒక వేదికపై నిల్చుని ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
బ్యాట్స్‌మెన్ భారీ సిక్స్‌కి అభిమాని తల పగిలి !! చివరికి ఏమైందంటే ?? వీడియో
వైరల్ వీడియోలు
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

