IPHONE 14PRO : సరికొత్త ఫీచర్లతో యాపిల్ కొత్త ఐఫోన్లు !! కెమెరా, ర్యామ్‌లో భారీ మార్పులు !! వీడియో
యాపిల్ ఐఫోన్ 13 లాంచ్ అయిన తర్వాత యూజర్లు తమ దృష్టిని ఐఫోన్ 14 వైపు మళ్లించారు. కొత్త ఐఫోన్ ఫీచర్ల గురించి చర్చలు ప్రారంభమయ్యాయి.
యాపిల్ ఐఫోన్ 13 లాంచ్ అయిన తర్వాత యూజర్లు తమ దృష్టిని ఐఫోన్ 14 వైపు మళ్లించారు. కొత్త ఐఫోన్ ఫీచర్ల గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌లు ఇప్పటి వరకు అతిపెద్ద కెమెరా అప్‌గ్రేడ్ ప్యాక్‌తో రానున్నాయి. రాబోయే ఐఫోన్ అప్‌గ్రేడ్‌లో మరింత RAM ఉండే అవకాశాలు ఉండనున్నాయి. మినీ మోడళ్లతో పాటు 2022 చివరిలో ఆపిల్ నాలుగు కొత్త ఐఫోన్ మోడల్‌లను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు జెఫ్ పూ కన్మ్‌ఫాం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఇంటర్ తర్వాత ఈ కోర్సు చేస్తే త్వరగా జాబ్.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో మెరుగైన అవకాశాలు.. వీడియో
రుచి పేరుతో అధికంగా ఉప్పు తింటున్నారా ?? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు.. వీడియో
Black Rice Benefits : నల్ల బియ్యం.. డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు !! వీడియో
Tamarind Water Benefits : చింతపండు నీళ్లతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో
Eternal Flame Falls : ఆ జలపాతం వెనక ఆరని దీపం !! దైవ మాయేనా ?? వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

