అక్కాచెల్లెళ్లకు ప్రేమ పేరుతో వాలంటీర్ వేధింపులు

|

Feb 23, 2024 | 7:59 PM

ఓ వాలంటీర్‌ నిర్వాకం ఇద్దరి బాలికల జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ప్రేమ పేరుతో అతడి వేధింపులు కారణంగా బాలిక చదువుకు ఫుల్‌ స్టాప్‌ పడిపోయింది.. మరో బాలిక ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిపాలైంది. అది వారి తల్లిదండ్రులకు తీరని వేదనగా మారింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల వివరాలు ప్రకారం.. వాలంటీర్‌ శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు అక్కాచెల్లెళ్లను ప్రేమ పేరుతో వేధించాడు. మొదట అక్క వెంట పడ్డాడు.

ఓ వాలంటీర్‌ నిర్వాకం ఇద్దరి బాలికల జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ప్రేమ పేరుతో అతడి వేధింపులు కారణంగా బాలిక చదువుకు ఫుల్‌ స్టాప్‌ పడిపోయింది.. మరో బాలిక ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిపాలైంది. అది వారి తల్లిదండ్రులకు తీరని వేదనగా మారింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల వివరాలు ప్రకారం.. వాలంటీర్‌ శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు అక్కాచెల్లెళ్లను ప్రేమ పేరుతో వేధించాడు. మొదట అక్క వెంట పడ్డాడు. తనను ప్రేమించాలంటూ వేధించాడు. వాలంటీర్‌గా ఏవో కారణాలు చెప్పి ఆమె నుంచి ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. శ్రీకాంత్‌ రెడ్డి బాలికకు ఫోన్‌ చేసి వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులకు తెలిసి ఆమెను చదువు మాన్పించి తమతోపాటు కూలి పనులకు తీసుకెళ్తున్నారు. అంతటితో ఆగకుండా శ్రీకాంత్‌ రెడ్డి ఆమె చెల్లెలి వెంట పడ్డాడు. అక్క చదువు మాన్పించడంతో తన చదువుకూడా ఎక్కడ ఆగిపోతుందోనని విషయం తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు తమ బిడ్డలనే మందలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vladimir Putin: 39 ఏళ్ల మహిళతో పుతిన్ ప్రేమాయణం..

Haiti President: హైతీ అధ్యక్షుడి హత్య కేసులో షాకింగ్‌ రిపోర్ట్..

అరెరే.. లచ్చిందేవి తలుపుతట్టినట్టే తట్టి వెళ్లిపోయిందే..

నడి వీధిలో దొంగా పోలీసుల కుస్తీ.. ఏం జరిగిందంటే ??

ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో టాలీవుడ్ స్టార్ హీరో వాయిస్