Mansarovar Yatra: హిందూ యాత్రికులకు శుభవార్త.. కైలాస మానసరోవర్‌ యాత్ర ఇక మరింత ఈజీ..!

|

Oct 08, 2023 | 3:03 PM

హిందూ యాత్రికులకు అత్యంత పవిత్రమైన కైలాస మానసరోవర్‌కు దగ్గర దారిలో చేరుకునే మార్గాలపై చైనాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు నేపాల్‌ విదేశీ వ్యవహారాల మంత్రి నారాయణ్‌ ప్రకాశ్‌ గురువారం తెలిపారు. నేపాల్‌ ప్రధాని ప్రచండతో కలిసి ఇటీవల 8 రోజుల పాటు చైనాలో పర్యటించి వచ్చిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. నేపాల్‌ ద్వారా కైలాస మానసరోవర్‌ యాత్రను ప్రోత్సహించే విషయమై అధ్యయనం చేశామన్నారు.

హిందూ యాత్రికులకు అత్యంత పవిత్రమైన కైలాస మానసరోవర్‌కు దగ్గర దారిలో చేరుకునే మార్గాలపై చైనాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు నేపాల్‌ విదేశీ వ్యవహారాల మంత్రి నారాయణ్‌ ప్రకాశ్‌ గురువారం తెలిపారు. నేపాల్‌ ప్రధాని ప్రచండతో కలిసి ఇటీవల 8 రోజుల పాటు చైనాలో పర్యటించి వచ్చిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. నేపాల్‌ ద్వారా కైలాస మానసరోవర్‌ యాత్రను ప్రోత్సహించే విషయమై అధ్యయనం చేశామన్నారు. ఇందుకు అనువైన మూడు మార్గాలను తెరవాలని చైనాను కోరగా సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. దీనికి సంబంధించిన ఒప్పందం కార్యరూపం దాల్చితే .. హుమ్లా జిల్లాలోని హిల్సా, బఝంగ్‌లోని ఖోరి, దార్చులా లోని టింకర్‌ ద్వారా కైలాస మానసరోవర్‌ను సులభంగా చేరుకోవచ్చని వివరించారు. ఈ మూడు ప్రాంతాలు పశ్చిమ నేపాల్‌ పరిధిలో ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..