రసవత్తరంగా మణిపూర్ ఎన్నికలు.. తొలి దశలో 38 స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్.. లైవ్ వీడియో
Manipur Assembly Elections 2022: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రారంభమైంది. 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి మొదటి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీతోపాటు కాంగ్రెస్ నేతృత్వంలోని మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ (MPSA) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
వైరల్ వీడియోలు
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

