AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వరుడికి పెళ్లి కూతురు దిమ్మతిరిగే షాక్‌..  ఈ సీన్‌ చూసి తెగ నవ్వుకుంటున్న నెటిజన్స్‌.! వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: వరుడికి పెళ్లి కూతురు దిమ్మతిరిగే షాక్‌.. ఈ సీన్‌ చూసి తెగ నవ్వుకుంటున్న నెటిజన్స్‌.! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka
|

Updated on: Feb 28, 2022 | 9:25 AM

Share

నవ వధువరులకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివాహం అనంతరం భోజనం చేస్తున్న వరుడిని నూతన వధువు కంటి చూపుతో భయటపెట్టేసింది. పెళ్లి తర్వాత వధువరులిద్ధరూ బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తున్నారు.


నవ వధువరులకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివాహం అనంతరం భోజనం చేస్తున్న వరుడిని నూతన వధువు కంటి చూపుతో భయటపెట్టేసింది.పెళ్లి తర్వాత వధువరులిద్ధరూ బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో వరుడు.. వధువుకు తెలియకుండా ఆమె ప్లేట్‌ ఉన్న వడ తీసుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే వధువు అతన్ని కోపంగా చూసింది. దీంతో వరుడు హడలిపోయి.. ఆ వడను ఆమె ప్లేట్‌లోనే వదిలిపెట్టి బుద్ధిగా భోజనం చేశాడు. దీంతో అతడిని చూసిన వధువు వెంటనే నవ్వేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..