Chandra Grahan 2022: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. ఏయే రాశులపై ప్రభావం చూపించనుందంటే(Live Video)
ఇవాళ ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం, సంపూర్ణమైన చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడుతోంది.
ఇవాళ ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం, సంపూర్ణమైన చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడుతోంది. ఈ ఏడాది చివరగా సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.30 కొనసాగనుంది. సూర్యగ్రహణం ఏర్పడిన పదిహేను రోజుల గ్యాప్‌లోనే చంద్రగ్రహణం ఏర్పడడం గమనార్హం. ఈ ఏడాది ఏర్పడిన మొత్తం నాలుగు గ్రహణాలు.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే కనిపించడం విశేషం. ఇవాళ్టి సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌తోపాటు పలుదేశాల్లో కనిపించనుంది. ఈ చంద్రగ్రహణం పాక్షికమైనదే అయినా.. దీని ప్రభావం మనపై ఉంటుంది అంటున్నారు. ఈ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ఫసిఫిక్, హిందుమహా సముద్ర ప్రాంతాల్లో కనిపించనుండగా.. ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ 2025 మార్చి 14న ఏర్పడనుందని ఖగోళ పరిశోధకులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: జాన్వీ మదిలో సమ్‌థింగ్.. సమ్‌థింగ్
Allu Arjun: ప్రాణ మిత్రుడి మాటలకు ఏడ్చేసిన బన్నీ !!
Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్ !!
Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!
Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!