Hyderabad: అబు దాబీ లులు మాల్.. హైదరాబాద్ వచ్చేసింది. కానీ వెళ్లాలంటే ఇవి తప్పవు.

Updated on: Oct 02, 2023 | 3:20 PM

హైదరాబాద్ కూకట్ పల్లిలో కొద్ది రోజుల క్రితమే లులు మాల్ ప్రారంభమైంది. కూకట్ పల్లి పరిధిలోని జే ఎన్ టియూ దగ్గర ఉన్న లులు మాల్ గత బుధవారం రోజు లాంచనంగా ప్రారంభించారు. నగరంలో మొదటి సరిగా లులు గ్రూప్ ఈ మాల్ ను ప్రారంభించింది.దీంతో నగర వాసులు ఒక్కసారైనా ఈ మాల్ ను సందర్శించాలని అనుకుంటున్నారు.

హైదరాబాద్ కూకట్ పల్లిలో కొద్ది రోజుల క్రితమే లులు మాల్ ప్రారంభమైంది. కూకట్ పల్లి పరిధిలోని జే ఎన్ టియూ దగ్గర ఉన్న లులు మాల్ గత బుధవారం రోజు లాంచనంగా ప్రారంభించారు. నగరంలో మొదటి సరిగా లులు గ్రూప్ ఈ మాల్ ను ప్రారంభించింది.దీంతో నగర వాసులు ఒక్కసారైనా ఈ మాల్ ను సందర్శించాలని అనుకుంటున్నారు. వీకెండ్ లో లులు మాల్ కు వెళ్లాలనుకుంటే ఇక మీకు ట్రాఫిక్ చిరాకు తప్పదు అనే చెప్పాలి. ఎందుకంటే మూడు రోజుల సెలవుల కారణంగా చాలామంది లులు మాల్ ను సందర్శిస్తున్నారు. మాల్ కు వచ్చే ప్రేక్షకుల కారణంగా కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.సాధారణంగానే జేఎన్టీయూ నుండి హైటెక్ సిటీ వెళ్లే రోడ్డు రద్దీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మాల్ ప్రారంభంతో ట్రాఫిక్ మరింత ఎక్కువైపోయింది. ఈ మాల్ ప్రారంభమైన గత బుధవారం నుండి జనాలు విపరీతంగా మాల్ కి వెళ్తున్నారు. అటు మూడు రోజుల సెలవులు కావడంతో ఊర్లకు వెళ్లే బస్సులు సైతం కుకట్పల్లి రోడ్డు మీద నుండి వెళ్లడంతో ఒకవైపు ప్రైవేటు బస్సుల ట్రాఫిక్ మరోవైపు లులు మాల్ హడావిడితో కూకట్పల్లి రద్ధిగా మారిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..