Lions scared of Deer Viral Video: సింహాలకు ఎదురెళ్లిన జింక..తర్వాత ఏం జరిగిందో మీరే చుడండి.

Anil kumar poka

|

Updated on: Feb 24, 2021 | 7:40 AM

అడవికి రారాజు సింహం. సింహం ఏదైనా జంతువును టార్గెట్‌ చేస్తే.. పక్కా స్కెచ్‌తో హడావుడి చేయకుండా పని కానిచ్చేస్తుంది. ఎందుకంటే దానికి అతిగా పరుగులు పెట్టి.. అలసిపోవడం ఇష్టం ఉండదు. కానీ...