JOB’s: టెన్త్ పాస్ అయితే చాలు.. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగులు.! పూర్తి వివరాలు ఇక్కడ..
నిరుద్యోగులకు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు దేశ రాజధాని ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుందని తెలిపింది. ఈ పోస్ట్‌లకు ఆఫ్‌లైన్ ద్వారా అంప్లై చేసుకోవాలని వెల్లడించింది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్.టాక్స్ అసిస్టెంట్లు, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ కోసం.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అలాగే గంటకు 8వేల పదాలు టైప్ చేయగలిగి ఉండాలి. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం.. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఈ పోస్ట్‌లకు 18 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైన అప్లై చేసుకోవాలని సూచించింది. రాత పరీక్షలో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్ జీతం 9వేల 300ల రూపాయల నుంచి ప్రారంభమై, 34వేల 800ల రూపాయల వరకు ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి, అవసరమైన అన్ని వివరాలను పూరించాలి. అవసరమైన పత్రాల కాపీలను జత చేయాలి. దరఖాస్తు ఫారమ్‌ను క్రింది పోస్టల్ చిరునామాకు సమర్పించాలి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..