TV9 and KAB Education Summit 2022: టీవీ9-క్యాబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ సమ్మిట్..(లైవ్)
టీవీ9-క్యాబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ సమ్మిట్ విశాఖ నోవాటెల్‌లో జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో ప్రముఖ విద్యాసంస్థలు పాల్గొంటున్నాయి...
టీవీ9-క్యాబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ సమ్మిట్ విశాఖ నోవాటెల్‌లో జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో ప్రముఖ విద్యాసంస్థలు పాల్గొంటున్నాయి.అటు విజయవాడలో టీవీ9, కాబ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు ఇవాళ రెండో రోజు కొనసాగుతోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై నిపుణులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.
ఇక హైదరాబాద్‌లో ఆగస్ట్ 19, 20, 21 తేదీల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీలు, హొటల్ మేనేజ్‌మెంట్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థలు, ఏవియేషన్ అకాడమీలు సమ్మిట్‌లో పాల్గొంటున్నాయి. ఈ సమ్మిట్‌లో 50కి పైగా ప్రముఖ విద్యా సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..