చిన్నవయసులోనే జుట్టు ఎందుకు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి! వీడియో

చిన్నవయసులోనే జుట్టు ఎందుకు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి! వీడియో

Phani CH

|

Updated on: Oct 06, 2021 | 8:23 AM

సాధారణంగా 15 ఏళ్ల తర్వాత ఎవరికైనా జుట్టు రాలడం జరుగుతుంది. అందుకు కారణం జీన్స్‌ కావచ్చు, సుదీర్ఘ అనారోగ్యమైనా కావచ్చు.. పెద్ద శస్త్రచికిత్స, తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా ఒత్తిడి, ధూమపానం, ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం ఇలా చాలా కారణాలే ఉంటాయి.

సాధారణంగా 15 ఏళ్ల తర్వాత ఎవరికైనా జుట్టు రాలడం జరుగుతుంది. అందుకు కారణం జీన్స్‌ కావచ్చు, సుదీర్ఘ అనారోగ్యమైనా కావచ్చు.. పెద్ద శస్త్రచికిత్స, తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా ఒత్తిడి, ధూమపానం, ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం ఇలా చాలా కారణాలే ఉంటాయి. ఇది కాకుండా, ఆండ్రోజెన్ హార్మోన్ లేకపోవడం వల్ల, కూడా జుట్టు రాలడం కూడా మొదలవుతుంది. ఇది క్రమేపీ బట్టతలగా మారుతుంది. ప్రత్యేకంగా శిశువుకు జన్మనిచ్చిన తర్వాత మహిళల్లో ఇలా జరుగుతుంది. శరీరంలో విటమిన్ సి లేకపోవడం వల్ల జుట్టు రాలడం, జుట్టు బూడిద రంగులో మారడం జరుగుతుంది. ఆహారంలో నిర్లక్ష్యం కారణంగా, మహిళల్లో ఇనుము లోపం ఏర్పడుతుంది, దాని కారణంగా వారు రక్తహీనతకు గురవుతారు. పోషకాహారలోపం కారణంగా రుతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: 7 వేల కి.మీ. దాటి ఓ రెస్టారెంట్‌కు చేరిన కుర్చీ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

South Central Railway: రైల్వే ప్రయాణికులు అలర్ట్‌.. అక్టోబర్‌ 1 నుంచి రైలు ప్రయాణాల్లో మార్పులు.. వీడియో