Viral Video: 7 వేల కి.మీ. దాటి ఓ రెస్టారెంట్‌కు చేరిన కుర్చీ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
ఒక్కోసారి భలే విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఎలా అంటే మన దేశానికి చెందిన ఏదైనా వస్తువు విదేశాల్లో కనిపించిందనుకోండి.. ఎలా ఉంటుంది? ఒక్కసారిగా మనసులో దేశ భక్తి ఉప్పొంగుతుంది కదా..
ఒక్కోసారి భలే విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఎలా అంటే మన దేశానికి చెందిన ఏదైనా వస్తువు విదేశాల్లో కనిపించిందనుకోండి.. ఎలా ఉంటుంది? ఒక్కసారిగా మనసులో దేశ భక్తి ఉప్పొంగుతుంది కదా.. అలాంటి అనుభూతే కలిగింది ఓ జర్నలిస్ట్‌కి. తన అనుభూతిని పంచుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసారు సదరు వ్యక్తి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రకు చెందిన ఓ పాత ఇనుప కుర్చీ ఖండాతరాలు దాటి యూకేలోని మాంచెస్టర్‌కి చేరుకుంది. జర్నలిస్ట్ సునందన్ లేలే ఇటీవల ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ సిటీని సందర్శించారు. అక్కడ ఓ రెస్టారెంట్‌లోని ఓపెన్ సీటింగ్ ఏరియాలో ఉన్న కుర్చీ అతన్ని బాగా ఆకర్షించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: South Central Railway: రైల్వే ప్రయాణికులు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి రైలు ప్రయాణాల్లో మార్పులు.. వీడియో
నవ్వుతో 40 రకాల లాభాలు.. నిత్య యవ్వనంగా ఉండాలంటే నవ్వుతూ ఉండండి.. వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

