South Central Railway: రైల్వే ప్రయాణికులు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి రైలు ప్రయాణాల్లో మార్పులు.. వీడియో
రైలు ప్రయాణికు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు. దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ 1 నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించి కీలక మార్పులు చేసింది
రైలు ప్రయాణికు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు. దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ 1 నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించి కీలక మార్పులు చేసింది కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా కొన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అంతేకాదు, పలు రైళ్ల దారి మళ్లించడం, వేగం పెంచడం, టెర్మినల్స్‌లో మార్పులు కూడా చేసింది. ఈ మార్పులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. IRCTC వెబ్‌సైట్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, సంబంధిత రైల్వే స్టేషన్ల స్టేషన్ మేనేజర్ లేదా ఎంక్వయిరీ కౌంటర్‌ని సంప్రదించి రైళ్లకు సంబంధించిన సమాచారం, సమయాల్లో మార్పుల గురించి తెలుసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వుతో 40 రకాల లాభాలు.. నిత్య యవ్వనంగా ఉండాలంటే నవ్వుతూ ఉండండి.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

