Indian Railways New APP: భారత రైల్వే మరో సరికొత్త యాప్.. ఇక అన్నీ సర్వీసులూ ఇందులోనే.!
భారత రైల్వేకి సంబంధించి అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. రైలు టికెట్ బుకింగ్‌కోసం ఓ యాప్, ఫిర్యాదులకు మరో యాప్, జనరల్ టికెట్లు తీసుకోవడానికి ఇంకో యాప్. ఇవి కాకుండా ట్రైన్ రన్నింగ్ స్టేటస్, పీఎన్‌ఆర్ స్టేటస్ తెలుసుకోవడానికీ రైల్వేతో పాటు ఇతర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇన్నియాప్‌లతో మీమైబైల్ నిండిపోవడమే కాకుండా అన్ని యాప్‌లను ఓపెన్ చేసి సేవలు ఆయా సేవలు పొందడం కొంచెం కష్టమే.. అందుకే ఈ సేవలన్నింటిని ఒకే వేదికపైకి తెచ్చేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది.
భారత రైల్వేకి సంబంధించి అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. రైలు టికెట్ బుకింగ్‌కోసం ఓ యాప్, ఫిర్యాదులకు మరో యాప్, జనరల్ టికెట్లు తీసుకోవడానికి ఇంకో యాప్. ఇవి కాకుండా ట్రైన్ రన్నింగ్ స్టేటస్, పీఎన్‌ఆర్ స్టేటస్ తెలుసుకోవడానికీ రైల్వేతో పాటు ఇతర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇన్నియాప్‌లతో మీమైబైల్ నిండిపోవడమే కాకుండా అన్ని యాప్‌లను ఓపెన్ చేసి సేవలు ఆయా సేవలు పొందడం కొంచెం కష్టమే.. అందుకే ఈ సేవలన్నింటిని ఒకే వేదికపైకి తెచ్చేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. భారతీయ రైల్వే శాఖ 90 కోట్లు వెచ్చించి సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తేనుందని ఎకమిక్ టైమ్స్ పేర్కొంది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRIS దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల యూజర్లు పలు యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునే ఇబ్బంది ఉండదని, రైల్వేకు సంబంధించిన సర్వీసులన్నీ ఒకేచోట లభిస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి. యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా యాప్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం రైల్వే టికెట్ల బుకింగ్‌కు రైల్ కనెక్ట్ యాప్ ఒక్కటే ఉంది. దీనికి మిలియన్లకొద్దీ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా యూటీఎస్, రైల్ మదద్ యాప్స్ సైతం వేలాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తే.. ఇకపై ఆయా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఐఆర్‌సీటీసీ అందించే విమాన టికెట్ బుకింగ్, ఫుడ్ డెలివరీ వంటి సేవలూ ఇందులోనే లభించనున్నాయి. దీనిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే వివరాలు తెలియరాలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

