Mystery Rivers: భూమి కింద ప్రవహించే నదులు గురించి మీకు తెలుసా..? వీడియో

|

Oct 15, 2021 | 8:52 AM

భారతదేశంలోని నదులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇండియాలోని అలహాబాద్ సమీపంలో మూడు నదులు కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు.

భారతదేశంలోని నదులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇండియాలోని అలహాబాద్ సమీపంలో మూడు నదులు కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు. కానీ భౌతికంగా గంగా, యమునా నదులు మాత్రమే కనిపిస్తాయి. సరస్వతి నది కనిపించదు. దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి. ఫ్రెంచ్ ప్రోటో చరిత్రకారుడు మిచెల్ డానినో సరస్వతి నదిపై పరిశోధన అధ్యయనాలు కూడా నిర్వహించారు. సరస్వతి నది అంతరించిపోవడానికి భౌగోళిక మార్పు కారణమని పేర్కొన్నారు. ఇప్పటికీ సరస్వతి నది భూమి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు. ప్రపంచంలో ఇలాంటివి అనేక నదులు ఉన్నాయి. అలాంటి కొన్ని నదుల గురించి తెలుసుకుందాం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: వీడు మామూలోడు కాదు.. పరీక్షల్లో కాపీయింగ్‌ కోసం ఏంచేసాడో చూడండి! వీడియో

అగ్నిపర్వతం పేలిన మూడు వారాల తర్వాత భూకంపం.. భవనాలపైకి లావా.. వీడియో