వీడు మామూలోడు కాదు.. పరీక్షల్లో కాపీయింగ్ కోసం ఏంచేసాడో చూడండి! వీడియో
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలు ఎంతో పకడ్బందీగా, జాగ్రత్తగా నిర్వహిస్తారు. అన్ని రకాలుగా చెక్ చేశాకే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతిస్తుంటారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే పరీక్షలు ఎంతో పకడ్బందీగా, జాగ్రత్తగా నిర్వహిస్తారు. అన్ని రకాలుగా చెక్ చేశాకే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతిస్తుంటారు. సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు వెంట తీసుకురానివ్వరు. దీంతో కాపీ కొట్టడానికి అవకాశమే ఉండదు. అయితే ఇటీవల కొందరు అభ్యర్థులు హైటెక్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఎగ్జామ్‌లో కాపీ కొట్టడానికి కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఇటీవలనే బ్లూటూత్ చెప్పులతో హైటెక్ కాపీయింగ్‌కు ప్రయత్నించి.. పలువురు అభ్యర్థులు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే.. మహారాష్ట్రలో మరో మాస్టర్ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. మైక్రోచిప్ బ్లూటూత్ పరికరంతో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా చెవిలో మైక్రోచిప్‌ను అమర్చుకుని వచ్చిన 24 ఏళ్ల వ్యక్తిని జల్గావ్‌లో అక్టోబరు 9న అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: అగ్నిపర్వతం పేలిన మూడు వారాల తర్వాత భూకంపం.. భవనాలపైకి లావా.. వీడియో
యాభైయ్యేళ్ల క్రితం పోయిన ఫర్స్.. ఇప్పడు దొరికింది.. ఓపెన్ చేసి చూస్తే షాక్.. వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

