యాభైయ్యేళ్ల క్రితం పోయిన ఫర్స్‌.. ఇప్పడు దొరికింది.. ఓపెన్‌ చేసి చూస్తే షాక్‌.. వీడియో

పోలీసులంటే అవినీతి, డబ్బులు ముట్టజెప్పనిదే న్యాయం జరుగదు అనే భావన అందరిలోనూ ఉంటుంది. కానీ అందరు పోలీసులు అలా ఉండరనేది వాస్తవం.

పోలీసులంటే అవినీతి, డబ్బులు ముట్టజెప్పనిదే న్యాయం జరుగదు అనే భావన అందరిలోనూ ఉంటుంది. కానీ అందరు పోలీసులు అలా ఉండరనేది వాస్తవం. వంద శాతం నిజాయితీ కలిగిన పోలీసులు కూడా ఉంటారు. వారివల్లే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు గౌరవం, మర్యాదలు నిలబడుతున్నాయనడం అతిశయోక్తి కాదు. అలాంటి పోలీసుల గురించి ఇప్పడు మనం తెలుసుకోబోతున్నాం.. అమెరికాలోని కాన్సాస్ పోలీసుల నిజాయితీ గురించి చెప్పుకోబోతున్నాం. తాజాగా కాన్సాస్ పోలీసులు51 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి పోగొట్టుకున్న పర్స్‌ని కనుగొన్నారు. అంతేకాదు.. పర్స్ పోగొట్టుకున్న వ్యక్తి అడ్రస్‌ కనిపెట్టి మరీ.. అతనికి ఆ పర్స్‌ని అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. 1970 సంవత్సరంలో ఓ వ్యక్తి తన పర్స్ పోగొట్టుకున్నాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఈ చిలుక చూడండి.. అప్పడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! వీడియో

అద్భుతం.. వర్షాకాలంలో మునిగి.. వేసవిలో తేలే చర్చి.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu