అద్భుతం.. వర్షాకాలంలో మునిగి.. వేసవిలో తేలే చర్చి.. వీడియో
భారత దేశం అనేక అద్భుతాలకు నిలయం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు మన దేశంలో ఉన్నాయి. అప్పుడప్పుడూ అవి బయటపడుతుంటాయి.
భారత దేశం అనేక అద్భుతాలకు నిలయం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు మన దేశంలో ఉన్నాయి. అప్పుడప్పుడూ అవి బయటపడుతుంటాయి. అలాంటప్పుడు మనకే ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా అలాంటి అద్భుతమైన విషయం ఒకటి తెలుసుకోబోతున్నాం… అదేంటో చూద్దాం.. కర్ణాటకలోని హాసన్ నుంచి 22 కి.మీ దూరంలో ఒక అద్భుతమైన చర్చి ఉంది. అదే ‘శెట్టిహళ్లి రోసరీ చర్చి’ స్థానిక ప్రజలు దీనిని మునిగిపోయిన చర్చి లేదా తేలియాడే చర్చి అంటారు. ఈ చర్చి ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గుడ్ల నుంచి పాము పిల్లలు బయటకు రావడం ఎప్పుడైనా చూశారా.. అయితే ఓ లుక్ వేయండి.. వీడియో
Konam Fish: గంగపుత్రుల పంట పండింది.. వలల్లో లక్షల విలువచేసే అరుదైన చేపలు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos