Viral Video: గుడ్ల నుంచి పాము పిల్లలు బయటకు రావడం ఎప్పుడైనా చూశారా.. అయితే ఓ లుక్ వేయండి.. వీడియో
పక్షులు, కోళ్లు మొదలైన కొన్ని పక్షి జాతికి చెందిన జీవులు తమ గుడ్లను పొదగడం ద్వారా తమ పిల్లలకు జన్మనిస్తాయి. అయితే అలాంటి అద్భుతాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండం.
పక్షులు, కోళ్లు మొదలైన కొన్ని పక్షి జాతికి చెందిన జీవులు తమ గుడ్లను పొదగడం ద్వారా తమ పిల్లలకు జన్మనిస్తాయి. అయితే అలాంటి అద్భుతాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండం. కానీ ఇప్పడు మీరొక అద్భుతాన్నిచూడబోతున్నారు. అది పక్షలకు సంబంధించింది కాదు గానీ.. గుడ్డునుండి పిల్లలు బయటకు వస్తున్న అద్భుత దృశ్యం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో పాము గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యం ఒక జూలో కెమెరాకు చిక్కింది. ఈ సృష్టి కార్యం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ అరుదైన వీడియో గురించి నెటిజన్లు పలు రకాల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో ఓ త్రాచుపాము పది గుడ్లను మింగి.. మళ్లీ ఆ గుడ్లను బయటకు కక్కింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతంలో ఇది జరిగింది. ఆ ప్రాంతంలోని కోశాంబి గ్రామంలో నివసిస్తున్న పవన్ లోన్బుల్ ఇంట్లోకి రాత్రి సమయంలో ఓ త్రాచుపాము వచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Konam Fish: గంగపుత్రుల పంట పండింది.. వలల్లో లక్షల విలువచేసే అరుదైన చేపలు.. వీడియో
Viral Video: ఈ శునకం రూ. 15 కోట్ల ఆస్తికి యజమాని..తెలుసా..! వీడియో